APPSC: Apply for 100 Forest Section OfficerPosts – Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీలో 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు - జీతం: నెలకు రూ.32,670- రూ.1,01,970===================ఆంధ్రప్రదేశ్పబ్లిక్ సర్వీస్ కమిషన్ 100 ఖాళీలతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ (07/2025)విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 2025 జులై 28 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుచేయవచ్చు.ఫారెస్ట్ సెక్షన్ఆఫీసర్ పోస్టులు: 100 అర్హతలు: డిగ్రీలేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. శారీరక ప్రమాణాలు కూడా తప్పనిసరి. పురుషఅభ్యర్థులకు కనీసం 163 సెం.మీ ఎత్తు, మహిళలకు కనీసం 150 సెం.మీ ఎత్తు ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎన్సీసీసర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు వర్తిస్తాయి.వయోపరిమితి: 2025 జులై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉండాలి.జీతం: నెలకురూ.32,670- రూ.1,01,970ఎంపికప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ ఓఎంఆర్ బేస్డ్), మెయిన్స్ ఎగ్జామినేషన్, నడక /మెడికల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియేన్సీ టెస్ట్తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తు ఫీజు: ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 మొత్తం 330, ఎస్సీ/ఎస్టీ/ బీసీ/ఎక్ససర్వీసెమెన్, నిరుద్యోగ యువత తదితరులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.250.దరఖాస్తువిధానం: అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.ముందుగా ఓబీపీఆర్ (One Time Profile Registration) చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు అన్ని వివరాలు ఖచ్చితంగా పూర్తి చేయాలి.ముఖ్యమైనతేదీలు:ఆన్లైన్దరఖాస్తు ప్రారంభం: 28/07/2025.దరఖాస్తుకుచివరి తేదీ: 17/08/2025.పరీక్ష తేదీ:07/09/2025===================APPLY HERE (from 28-07)NOTIFICATIONWEBNOTEWEBSITEMAINWEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});