TG POLYCET-2026: All the Details Here

Wait 5 sec.

 TG POLYCET-2026: All the Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});తెలంగాణపాలీసెట్-2026: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్– పూర్తి వివరాలు ఇవే====================తెలంగాణరాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది.రాష్ట్రంలోనిప్రభుత్వ,ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్) సీట్లనుపాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.కోర్సులుఅందించే సంస్థలు/ విశ్వవిద్యాలయాలు: ప్రభుత్వ / ఎయిడెడ్ / అన్ఎయిడెడ్పాలిటెక్నిక్స్ / ఇన్స్టిట్యూట్ లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ / టెక్నాలజీ డిప్లొమా. ఆచార్య ఎనీ రంగా వ్యవసాయవిశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ డిప్లొమా. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రఉద్యాన విశ్వవిద్యాలయం హార్టికల్చర్ డిప్లొమా. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీవిశ్వవిద్యాలయంలో వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా.అర్హత:పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.ముఖ్యమైనతేదీలు:ఆన్లైన్రిజిస్ట్రేషన్ ప్రారంభం: 02-02-2026.ఆన్లైన్రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 20-04-2026.పరీక్ష తేదీ:13-05-2026====================REGISTRATIONAPPLY HEREPAYMENTINSTRUCTIONBOOKLETDETAILEDNOTIFICATIONBRIEFNOTIFICATIONDOWNLOADHALL TICKETSWEBSITE====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});