Bank of Maharashtra Recruitment 2026:Apply for 600 Apprentices – Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});బ్యాంక్ ఆఫ్మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఖాళీలు - స్టైపెండ్:నెలకు రూ.12,300====================బ్యాంక్ ఆఫ్మహారాష్ట్ర... దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకిదరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 25వ తేదీలోగా ఆన్లైన్విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.ఖాళీలవివరాలు:అప్రెంటిస్: 600 ఖాళీలు (ఎస్సీ - 69; ఎస్టీ- 46; ఓబీసీ- 113;ఈడబ్ల్యూఎస్ - 50; యూఆర్-302)ఆంధ్రప్రదేశ్లోని బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 17 ఖాళీలు ఉన్నాయి.అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీఉత్తీర్ణులై ఉండాలి.శిక్షణవ్యవధి: ఏడాది.వయోపరిమితి: 30-11-2025 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు10 ఏళ్ల సడలింపు ఉంటుంది.స్టైపెండ్:నెలకు రూ.12,300,ఎంపికప్రక్రియ: 12వ తరగతి (హెచ్ఎస్సీ/ 10+2) / డిప్లొమా మార్కులు, సర్టిఫికెట్వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.దరఖాస్తురుసుము: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు రూ.150 + జీఎస్టి, ఎస్సీ/ ఎస్టీలకు రూ.100 + జీఎస్టీ, దివ్యాంగులకుమినహాయింపు ఉంటుంది.ముఖ్యమైన తేదీలు:ఆన్లైన్దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 15-01-2026.ఆన్లైన్దరఖాస్తుకు చివరి తేదీ: 25-01-2026.====================APPLY HERENOTIFICATIONCAREER PAGEWEBSITE====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});