'కనీసం వాళ్లకయినా షేక్‌హ్యాండ్ ఇవ్వండి..' భారత్-పాక్ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ సీన్!!

Wait 5 sec.

కొనసాగుతున్న సమయంలో మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇవ్వడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ప్లేయర్లకు షేక్ హ్యాండ్‌లు ఇవ్వాలంటూ హెడ్ కోచ్ సూచించడంతో ఇంట్రెస్టింగ్‌గా మారింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. క్రికెట్‌లోనూ వాటిని కొనసాగిస్తూ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారథికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ తర్వాత కూడా ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, తమ డ్రస్సింగ్ రూమ్ డోర్స్‌ను మూసేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీన్ని పెద్ద రచ్చ చేసి ఆఖరికి జోకర్ అయిన విషయం తెలిసిందే. .. మ్యాచ్ ముగిసిన వెంటనే క్రీజులో ఉన్న తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా నేరుగా టీమిండియా డగౌట్ వైపు వచ్చారు. ఎప్పటిలాగే పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వాళ్లిద్దరూ వచ్చేశారు. డగౌట్‌లో ఉన్న భారత ప్లేయర్లు కనీసం గ్రౌండ్‌లోపలికి కూడా వెళ్లలేదు. కెప్టెన్ సూర్యతో పాటు గిల్, అభిషేక్ అక్కడే ఉండి విజయ సంబరాలు చేసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేయర్లను గ్రౌండ్‌లోకి వెళ్లాలని సూచించాడు. కనీసం అంపైర్లకన్నా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టీమ్ మెంబర్స్‌ను ఆదేశించాడు. దాంతో అప్పుడు అందరూ గ్రౌండ్‌లోకి వెళ్లి అంపైర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. టాస్ సమయంలో కూడా సూర్య కేవలం రవిశాస్త్రి, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌నే పలకరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అభిషేక్ శర్మ, శుభమన్ గిల్‌తో పాటు టీమిండియా ఫొటోలను గౌతమ్ గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలకు క్యా్ప్షన్ ఫియర్ లెస్ అంటే మాకు భయం లేదు అని చెబుతూ పోస్ట్ చేశాడు. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా టీ20ల్లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవడం విశేషం.