AP: Dasara Holidays 2025 – Details Here (adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ: దసరాసెలవులు - 2025 గురించి విద్యా శాఖ మంత్రి వివరణ ఇదే ====================ఆంధ్ర ప్రదేశ్లో పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.ఈ నెల 22నుంచి దసరా సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారన్నారు. ఈక్రమంలోవిద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన 'ఎక్స్'లో పోస్టు చేశారు. అకడెమిక్క్యాలండర్ ప్రకారం దసరా సెలవులు సెప్టెంబర్ నుండి 24 నుండి అక్టోబర్ 2 వరకు ఇచ్చారు. ====================ఏపీ: 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు2025-26 అకడమిక్ క్యాలెండర్ విడుదలCLICKHERE====================పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం. pic.twitter.com/SpUJldmwiH— Lokesh Nara (@naralokesh) September 19, 2025 (adsbygoogle = window.adsbygoogle || []).push({});