Flipkart 'SASA LELE Sale’ 2026: Dates Announced – Offer Details Here

Wait 5 sec.

 Flipkart 'SASA LELE Sale’ 2026: DatesAnnounced – Offer Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఫ్లిప్కార్ట్ ‘సాసా లేలే సేల్’ 2026 – తేదీలు మరియు ఆఫర్ లవివరాలు ఇవే==================ఈ-కామర్స్ఫ్లిప్ కార్ట్ ‘సాసా లేలే సేల్’ (SASA LELE Sale) తేదీలను తాజాగా ప్రకటించింది. ఈ సేల్ మే 9 నుంచిప్రారంభమవుతుంది. ఫ్లిప్ కార్ట్ PLUS+ మరియు BLACK సభ్యులకు 24 గంటల ముందునుంచే సేల్అందుబాటులోకి రానుంది. అంటే మే 9 వ తేదీ అర్ధరాత్రినుంచే ఆఫర్లు పొందొచ్చు ఈ సమయంలో మీకు ఇష్టమైన స్మార్ట్ఫోన్ల నుంచి పెద్ద పెద్దగృహోపకరణాల వరకు అన్నీ సరసమైన ధరకు కొనుగోలు చేయవచ్చు.1. సేల్లో భాగంగా ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కు 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఈఎంఐలావాదేవీలకూ వర్తిస్తుంది. బ్లాక్ కస్టమర్లకు 15 శాతంబ్యాంకు ఆఫర్లతో పాటు ఎక్సక్లూజివ్ డీల్స్ ను అందిస్తుంది. అంతేకాకుండా రూ.3 వేల వరకు యూపీఐ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకుగిఫ్లకార్డ్ ల పై 5శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్లుఇస్తామని కంపెనీ తెలిపింది.2. ముఖ్యంగాప్రీమియం స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ఉండనున్నాయి. ఐఫోన్ 17తో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్ఎస్ఎఫ్ఎస్ఈ, గెలాక్సీ ఎస్ 25 ఫోన్లపైప్రయోజనాలను అందించనుంది. ల్యాప్టాప్ లు, 55 అంగుళాల 4కే టీవీలు, ఏసీలపై తగ్గింపులుఉండనున్నాయి. ఫ్యాషన్, వేసవికి అవసరమైనవస్తువులపై 85%, కుక్వేర్ పై 70%, ఫుడ్ ఐటమ్స్ 65 %, పుట్ వేర్ పై 65% వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది.3. ఈ సేల్ లోడబుల్ డిస్కౌంట్ ఆఫర్లను గంటపాటు ఫ్లిప్కార్ట్ నిర్వహించనుంది. ఇవి అర్ధరాత్రి 12-1, మధ్యాహ్నం 12-1, రాత్రి 6-7, రాత్రి 9-10 వరకు ఉంటాయి. బ్రాండ్ అవర్స్ ప్రతిరోజు రాత్రి 7 -11 గంటల వరకు ఉంటుంది. డబుల్ ఫ్లాష్ అవర్ సేల్స్ ఉదయం 10-11, మధ్యాహ్నం 3-4 మధ్య ఉంటాయి. వీటితో పాటు ప్రతి గంటకు టిక్క్ డీల్స్ కూడా ఉంటాయనిఫ్లిప్కార్ట్ పేర్కొంది.==================ANDROIDAPPIOSAPPSALE WEBSITE LINKMAINWEBSITE==================(adsbygoogle = window.adsbygoogle || []).push({});