LHMS AP Police – Mobile APP – ఈ యాప్ ఉపయోగం ఏంటి? యాప్ ఎలా వాడాలి? రిజిస్ట్రేషన్ ఎలా?(adsbygoogle = window.adsbygoogle || []).push({});=====================వేసవిలో ఎక్కువగాయాత్రలు,వివాహాలకు, మొక్కులుతీర్చుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇదే అదునుగా దొంగలు తమ చేతివాటంప్రదర్శిస్తారు. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లకు LHMS యాప్ద్వారా పోలీసులు భద్రత కల్పిస్తారు.యాప్ ఎలా వాడాలి?రిజిస్ట్రేషన్ ఎలా?ప్లేస్టోర్నుంచి డౌన్లోడ్ చేసుకుని దానిలో ఫోను నంబరు, జిల్లా, పట్టణం పేరు, ఇంటి నంబరు, చిరునామా వంటి వివరాలు ఎంటర్ చేసి రిక్వెస్ట్ పోలీస్ వాచ్ నుఎంచుకొని.. ఊరు వెళ్లేది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు టైం అడుగుతుంది. ఆ వివరాలుఎంటర్ చేస్తే రిక్వెస్ట్ ఓకే చేస్తుంది. ఒక వేళమొబైల్లో రిజిస్టర్ చేసుకోవడం తెలియక పోతే మీ ఇంటికి సమీపంలోని పోలీస్ స్టేషన్నుఆశ్రయిస్తే వారు మీ మొబైల్ ద్వారా రిజిస్టర్ చేస్తారు. అనంతరం పోలీసు సిబ్బంది మీఇంటికి వచ్చి మీరు ఊరు వెళ్లే రోజున మీ సమక్షంలో ఇంట్లో LHMS డివైస్ అమర్చుతారు.దొంగలుప్రవేశిస్తే కంట్రోల్ రూమ్ లో అలారం..ఇంట్లోడివైస్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు రోజుకు 3 సార్లు పోలీసులు మీ ఇంటిని తనిఖీ చేస్తారు. ఒకవేళ ఎవరైనాతాళాలు పగలగొట్టి, లేదంటే తీసి లోపలికిప్రవేశించగానే కంట్రోల్ రూమ్ లో అలారం మోగుతుంది. About this appLocked House Monitoring System is an Appdesigned by Andhra Pradesh Police Dept,with aConcept to Monitor the Locked Houses in Andhra Pradesh for prevention ofpossible burglaries & thefts. =====================DOWNLOADAPP=====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});