The Nobel Prize 2025: Mary E. Brunkow, Fred Ramsdell and Shimon Sakaguchi Wins Nobel Prize in Medicine for their Work in Immune System

Wait 5 sec.

 The Nobel Prize 2025: Mary E. Brunkow,Fred Ramsdell and Shimon Sakaguchi Wins Nobel Prize in Medicine for their Workin Immune System(adsbygoogle = window.adsbygoogle || []).push({});నోబెల్ప్రైజ్ 2025:ఈ ఏడాది వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి==================ఈ ఏడాది వైద్యశాస్త్రంలోవిశేష కృషి చేసినందుకుగాను మేరీ ఇ. బ్రంకో, ఫ్రైడ్ రామ్డెల్,షిమన్ సకగుచీలకు అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది.రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ ముగ్గురికీ అవార్డుదక్కింది. స్వీడన్ లోని స్టాక్ హోంలో నోబెల్ బృందం ఈ ప్రకటన చేసింది. మేరీ ఇ.బ్రంకో,ఫ్రెడ్ రామల్ అమెరికాకు చెందినవారు కాగా సకగుచీ జపాన్ కు చెందినపరిశోధకుడు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. శరీరంలో శక్తిమంతమైన రోగనిరోధకవ్యవస్థకు నియంత్రణ తప్పనిసరి. లేకపోతే.. సొంత అవయవాలపై దాడి చేసే అవకాశం ఉంది.దీన్ని నిరోధించే 'పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్'కు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ ఈ ముగ్గురికి నోబెల్లభించింది.Our immune system is an evolutionary masterpiece. Every day it protects us from the thousands of different viruses, bacteria and other microbes that attempt to invade our bodies. Without a functioning immune system, we would not survive.One of the immune system’s marvels is its… pic.twitter.com/TzBWuIrTgn— The Nobel Prize (@NobelPrize) October 6, 2025 రోగనిరోధకకణాలు సొంత శరీరంపై దాడి చేయకుండా అడ్డుకునే 'రెగ్యులేటరీటీ సెల్స్'ను వీరు గుర్తించారు. “రోగనిరోధకవ్యవస్థ ఎలా పనిచేస్తుందో, అందరికీ ఆటోఇమ్యూన్వ్యాధులు ఎందుకు రావో అర్థం చేసుకునేందుకు వారి ఆవిష్కరణలు దోహదపడతాయి” అని నోబెల్కమిటీ ఛైర్మన్ ఓలె కాంపే తెలిపారు.==================(adsbygoogle = window.adsbygoogle || []).push({});