రాజీవ్ కనకాలకి ఆ ఛాయిస్ లేదు.. గ్యాప్‌లో సుమపై ఉదయభాను పంచ్

Wait 5 sec.

బుల్లితెర ఆడియన్స్‌ని ఫిదా చేస్తూ ఆట డ్యాన్స్ షో అలరిస్తుంది. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌కి 'D/o ప్రసాదరావు కనుబడుటలేదు' వెబ్ సిరీస్ టీమ్ ప్రమోషన్స్ కోసం వచ్చింది. ఇటీవలే జీ5లో స్ట్రీమ్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తండ్రి-కూతురు మధ్య సాగే ఈ ఎమోషనల్ డ్రామాకి అందరూ కనెక్ట్ అవుతున్నారు. రాజీవ్ కనకాల, వాసంతిక, ఉదయభాను ఇందులో కీలకపాత్రల్లో నటించారు. ఉదయభాను పంచ్డాటర్ ఆఫ్ ప్రసాదరావు టీమ్.. ప్రసాద్ గారు కంగ్రాట్యులేషన్స్ ముందుగా.. జీ5లో 150 ప్లస్ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయ్.. కంగ్రాట్స్.. ఈ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు.. అంటూ రాజీవ్‌ని అడిగాడు సుడిగాలి సుధీర్. చాలా కష్టపడ్డాం.. బాగా చేశాం.. చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు.. ఏడుస్తున్నారు.. కొంతమంది అయితే ఇప్పటివరకూ మా పిల్లలతో కాస్త స్ట్రిక్ట్‌ ఫాదర్‌లా ఉన్నాం కానీ మీ సిరీస్ చూసిన తర్వాత ఫ్రెండ్లీగా ఉండాలని డిసైడ్ అయ్యామని ఫోన్ చేసి మరీ చెప్తున్నారని రాజీవ్ అన్నారు.మీరు స్ట్రిక్ట్ ఫాదర్ ఓకే మరి స్ట్రిక్ట్ హజ్బెండ్ కూడానా లేదంటే.. అని సుధీర్ అడిగితే నేనా.. అంటూ రాజీవ్ షాకయ్యారు. వెంటనే ఛాయిస్ లేదు.. అంటూ ఉదయభాను పంచ్ వేశారు. ఇక ఈ సిరీస్ విజయంపై ఉదయభాను కూడా రియాక్ట్ అయ్యారు. ఎలా షేర్ చేసుకోవాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా మాకు తెలీడం లేదు.. అదృష్టంగా భావిస్తున్నాం.. ఇంకా చూడనివాళ్లు ఎవరైనా ఉంటే చూడండి.. ఇప్పుడే జీ5లో.. ఎందుకంటే ఇది ఫ్యామిలీతో కలిసి చూసేటటువంటి సిరీస్.. అంటూ ఉదయభాను అన్నారు.ఇక వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తనకి అవకాశాలు రాకుండా యాంకర్ ఫీల్డ్‌లో సిండికేట్ ఏర్పడిందంటూ ఉదయభాను అన్నారు. ఈ కామెంట్లపై రకరకాల వాదనలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. ఇక సుమ, రాజీవ్ కనకాల సహా పలువులు ఈ కామెంట్లపై రియాక్ట్ కూడా అయ్యారు. ఒకప్పుడు యూంకర్‌గా ఎన్నో షోలు, మూవీ ఈవెంట్స్ చేసిన ఉదయభాను నెమ్మదిగా కనుమరుగైపోయారు. సినిమాల్లో అప్పుడప్పుడూ కొన్ని పాత్రల ద్వారా పలకరించారు. కానీ రీసెంట్‌గా వరసుగా సినిమాలు చేస్తూ మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చారు. తాజాగా చేసిన డాటర్ ఆఫ్ ప్రసాదరావు సిరీస్ హిట్ కావడం ఉదయభానుకి కూడా కలిసొచ్చింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉదయభాను నటించారు.