SBI vs HDFC vs ఐసీఐసీఐ.. ఏ బ్యాంకులో లాకర్ ఛార్జీలు ఎలా ఉన్నాయి.. ప్రాంతాల వారిగా ఫుల్ లిస్ట్ ఇదే!

Wait 5 sec.

: బ్యాంకులు.. కస్టమర్లకు ఎన్నో రకాల సేవల్ని అందిస్తుంటాయి. సేవింగ్స్, కరెంట్ అకౌంట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు, పాస్‌బుక్స్, చెక్‌బుక్స్ ఆఫర్ చేస్తుంటాయి. ఇంకా లోన్లు అందిస్తుంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు ఆఫర్ చేస్తుంటాయి. వీటితో పాటు సేఫ్ డిపాజిట్ లాకర్ ఫెసిలిటీ కూడా అందిస్తుంటాయి. ఇక్కడ మనం గోల్డ్ సహా డబ్బులు, ఇతర విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు వంటివి దాచుకోవచ్చు. ఇంట్లో భద్రత ఉండదన్న భయంతో లాకర్‌లో దాచిపెట్టుకుంటుంటారు. ఇక్కడ బ్యాంకులు ఛార్జీలు విధిస్తుంటాయి. దీనిని నెలనెలా ఇలా కాకుండా.. వార్షిక ప్రాతిపదికన వసూలు చేస్తుంటాయి. ఇక్కడ ఛార్జీలు లాకర్ సైజును బట్టి.. ప్రాంతాల వారిగా మారుతుంటాయి. అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. బ్యాంకుల్ని బట్టి కూడా లాకర్ ఛార్జీల్లో తేడాలు ఉంటాయి. ఇటీవల . ఇది 2026, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ సహా SBI, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు ఇలా ఏ బ్యాంకులో సేఫ్ డిపాజిట్ ఛార్జీలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాకర్ ఛార్జీలు..లాకర్ సైజ్మెట్రో ప్లస్ మెట్రోఅర్బన్సెమీ అర్బన్ రూరల్ఎక్స్‌ట్రా స్మాల్ రూ. 4000రూ. 3300రూ. 2200రూ. 2200రూ. 1000స్మాల్ 75005000400030002000మీడియం1250010000750050004000ఎక్స్‌ట్రా మీడియం 1500012500800050004000లార్జ్ 20000150001000080006000ఎక్స్‌ట్రా లార్జ్400002000015000100008000ఐసీఐసీఐ బ్యాంక్ లాకర్ ఛార్జీలు..లొకేషన్ రూరల్సెమీ అర్బన్అర్బన్మెట్రో మెట్రో ప్లస్స్మాల్ రూ. 1320రూ. 2200రూ. 3300రూ. 3850రూ. 4400మీడియం 27505500660082509900లార్జ్ 44007700110001430016500ఎక్స్‌ట్రా లార్జ్1100016500176002200024200ఎస్బీఐ లాకర్ ఛార్జీలు..టైప్లాకర్ సైజులుఅర్బన్ అండ్ మెట్రో ఛార్జీలురూరల్, సెమీ- అర్బన్ ఛార్జీలుస్మాల్ సైజ్ A (125x175x492)సైజ్ B (159x210x492)సైజ్ C (125x352x492)రూ. 2 వేలు ప్లస్ జీఎస్టీ రూ. 1500 ప్లస్ జీఎస్టీమీడియంసైజ్ D (189x263x492)సైజ్ E (159X423X492)సైజ్ H1 (325X210X492)రూ. 4000 + GSTరూ. 3000 + GST లార్జ్ సైజ్ F (278X352X492)సైజ్ G (189x529x492)రూ. 8 వేలు ప్లస్ జీఎస్టీరూ. 6000 + GST ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్ H (325x423x492)సైజ్ L (404x529x492)సైజ్ L1 (385x529x492)రూ. 12 వేలు ప్లస్ జీఎస్టీ రూ. 9000 + GST యాక్సిస్ బ్యాంక్ లాకర్ ఛార్జీలు..సైజ్ మెట్రో ప్లస్మెట్రోఅర్బన్ సెమీ అర్బన్ రూరల్ఎక్స్‌ట్రా స్మాల్ రూ. 4000రూ. 3300రూ. 2200రూ. 2200రూ. 1000స్మాల్ 75005000400030002000మీడియం 1250010000750050004000ఎక్స్‌ట్రా మీడియం 1500012500800050004000లార్జ్ 20000150001000080006000ఎక్స్‌ట్రా మీడియం 400002000015000100008000