LIVE: Hon'ble CM of AP unveils 58-feet statue of Amarajeevi Potti Sriramulu at Amaravati

Wait 5 sec.

LIVE:Hon'bleCM of AP unveils 58-feet statue of Amarajeevi Potti Sriramulu at Amaravati(adsbygoogle = window.adsbygoogle || []).push({});అమరావతిలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ ప్రత్యక్షప్రసారం ===================Hon'ble Chief Minister of Andhra PradeshSri Nara Chandrababu Naidu participates in the unveiling ceremony of the58-feet statue of Amarajeevi Sri Potti Sriramulu at Amaravati on 16-03-2026 |LIVETopic: Unveiling 58-feet statue ofAmarajeevi Potti Sriramulu Garu Date: 16/03/2026Time: 11.00 AMYouTube Link:https://www.youtube.com/watch?v=x4G2HtXADbo===================అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రిచంద్రబాబు సోమవారం ఉదయం ఆవిష్కరించనున్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవిచేసిన 58రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్న స్మృతివనంలో అమరజీవి 125వ జయంతి వేడకలను భారీస్థాయిలో నిర్వహించడానికి ఆర్యవైశ్యసంఘాలు,ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.ముఖ్యమంత్రిచంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేశ్,భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్లు ముఖ్యఅతిథులుగాహాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఇనుమువాడినట్లు వివరించారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.150 కోట్లు. రెండో దశలో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్మించనున్నారు.===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});