Oscar Awards 2026: The Academy Awards - See the Winner’s List Here

Wait 5 sec.

 Oscar Awards 2026: The Academy Awards -See the Winner’s List Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఆస్కార్అవార్డులు 2026: అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం -విజేతల జాబితా ఇదే===================సినీ ప్రపంచంఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినీ పండగకు లాస్ ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్వేదికైంది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు హాలీవుడ్కమెడియన్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్పురస్కారాన్ని భారత నటి ప్రియాంక చోప్రా అందజేశారు. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్', 'సిన్నర్స్' సినిమాలకు అవార్డుల పంట పండింది. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' చిత్రం ఆరు విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు దక్కించుకుంది.ఆస్కార్ విజేతలు వీళ్లే..1. ఉత్తమచిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్2. ఉత్తమదర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)3. ఉత్తమనటుడు: మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్)4. ఉత్తమనటి: జెస్సీ బక్లీ (హామ్నెట్)5. ఉత్తమసహాయ నటుడు: సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)6. ఉత్తమసహాయ నటి: ఎమీ మాడిగన్ (వెపన్స్)7. ఉత్తమయానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కేపాప్ డిమాన్ హంటర్స్8. ఉత్తమయానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్9. ఉత్తమకాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకెన్హెయిన్10. ఉత్తమమేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ఫ్రాంకెన్ స్టైయిన్11. ఉత్తమక్యాస్టింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్12. ఉత్తమలైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా13. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: సిన్నర్స్14. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్ నోబడీ ఎగైనెస్ట్ పుతిన్15. ఉత్తమడాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్16. ఉత్తమసౌండ్: ఎఫ్ 117. ఉత్తమఎడిటింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్18. ఉత్తమసినిమాటోగ్రఫీ: సిన్నర్స్19. ఉత్తమవిజువల్ ఎఫెక్ట్: అవతార్ ఫైర్ అండ్ యాష్20 ఉత్తమఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వ్యాల్యూ (నార్వే)21. ఉత్తమఒరిజినల్ సాంగ్: గోల్డెన్ (కేపాప్ డిమాన్ హంటర్స్)22. ఉత్తమఅడాప్టెడ్ స్క్రీన్ప్లే: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్23. ఉత్తమఒరిజినల్ స్కోర్: సిన్నర్స్24. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఫ్రాంకెన్ స్టెయిన్===================AWARDS LIST 2026===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});