AP Job Calendar2026 – Check the Details for 10060 Posts (adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ: 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల =================ఈ ఏడాది (2026)ఉగాది పండుగ సంధర్భం లో 10060 ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ తేదీలు, విభాగాలు మరియు పోస్టులసంఖ్య తో ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 1. నోటిఫికేషన్విడుదల తేదీ: 15/05/2026 విభాగం – ఉన్నతవిద్య, పోస్టుల సంఖ్య – 1500 2. నోటిఫికేషన్విడుదల తేదీ: 15/08/2026 విభాగం – గ్రూప్-1, పోస్టుల సంఖ్య – 91 విభాగం – హోమ్శాఖ, పోస్టుల సంఖ్య – 2778 విభాగం – ఇతరశాఖాలు, పోస్టుల సంఖ్య – 928 3. నోటిఫికేషన్విడుదల తేదీ: 15/09/2026 విభాగం – గ్రూప్-2, పోస్టుల సంఖ్య – 750 విభాగం – ఇంజనీరింగ్, పోస్టుల సంఖ్య – 503 విభాగం – ఇతరశాఖలు, పోస్టుల సంఖ్య – 506 4. నోటిఫికేషన్విడుదల తేదీ: 15/10/2026 విభాగం – పాఠశాలవిద్య / ఇంటర్ విద్య, పోస్టుల సంఖ్య – 3004మొత్తం పోస్టులుసంఖ్య: 10060 #APJobCalender2026 ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి… pic.twitter.com/CvTOyZK4bz— Lokesh Nara (@naralokesh) March 19, 2026 =================(adsbygoogle = window.adsbygoogle || []).push({});