KVS Admissions 2026-27: All the DetailsHere(adsbygoogle = window.adsbygoogle || []).push({});కేంద్రీయవిద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల పూర్తివివరాలివే====================కేంద్రీయవిద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లోప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) షెడ్యూల్ ను విడుదలచేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి మార్చి 7 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చి 31, 2026 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలి.====================ఒకటవ తరగతిప్రవేశ తేదీలు:నోటిఫికేషన్విడుదల తేదీ: 19-03-2026ఆన్‌లైన్‌దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం: 20-03-2026దరఖాస్తులప్రక్రియ ఆఖరి తేదీ: 02-04-2026తొలి జాబితావిడుదల తేదీ: 09-04-2026రెండో జాబితావిడుదల తేదీ: 16-04-2026మూడో జాబితావిడుదల తేదీ: 21-04-2026====================రెండో తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాల తేదీల వివరాలు ఇవేదరఖాస్తుప్రక్రియ ప్రారంభం: 02-04-2026దరఖాస్తుప్రక్రియ చివరి తేదీ: 08-04-2026ఎంపికైనజాబితా విడుదల తేదీ: 13-04-2026===================REGISTER HEREADMISSIONSSCHEDULEADMISSIONGUIDELINESADMISSIONNOTICEADMISSIONSWEBSITEMAINWEBSITE====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});